అన్వేషించండి
(Source: ECI/ABP News)
Kapil Dev Kidnap Viral Video: నోరు, చేతులు కట్టేసి కపిల్ దేవ్ ను ఎవరు తీసుకెళ్లిపోయారు?
ఈ వీడియోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారుగా... మనకు తొలిసారి ప్రపంచకప్ ను తెచ్చిపెట్టిన లెజెండరీ ఆటగాడు కపిల్ దేవ్. నోరు,చేతులు కట్టేసి ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు. కిడ్నాప్ అని కలరింగ్ ఇచ్చేలా ఈ వీడియో షూట్ చేశారు. కానీ ఇది క్లియర్ గా ఏదో యాడ్ కోసమో లేదా ప్రోమో కోసమో చేసిన షూట్ అని తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ చాలా మంది కపిల్ తీరుపై విమర్శలు చేస్తున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















