అన్వేషించండి

Jasprit Bumrah Bowling | T20 World Cup 2024 లో పరుగులు ఇవ్వకుండా బ్యాటర్లను ఏడిపిస్తున్న బుమ్రా

 అది కాదండీ మాములుగా టీ20 అంటేనే బ్యాటర్ల జాతర. పోనీ ఎంత వెస్టిండీస్, అమెరికా పిచ్ లైనా ఎంతో కొంత కనీసంలో కనీసం కొడతారు కదా. కానీ మన బూమ్ బూమ్ బుమ్రా ఏంటంండీ పరుగులు ఇవ్వమంటే పిసినారి లా ప్రవర్తిస్తున్నాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి అంతా 30-40 పరుగులు సమర్పించేసుకుంటున్న చోట బుమ్రా 10 పరుగులు ఇవ్వమంటేనే నానా బాధ పడిపోతున్నాడు. ఓ సారి ఈ లిస్ట్ చూడండి బుమ్రా గత నాలుగు ఐదు మ్యాచుల ప్రదర్శన. ఐర్లాండ్ మీద ఆరుపరుగులు ఇచ్చి రెండు వికెట్లు,  పాకిస్థాన్ మీద 14పరుగులు ఇచ్చి 3వికెట్లు, ఆఫ్గానిస్తాన్ మీద 7పరుగులు ఇచ్చి 3వికెట్లు, మళ్లీ నిన్న బంగ్లాదేశ్ మీద 13పరుగులు ఇచ్చి రెండు వికెట్లు. ఏదో చిన్న టీమ్స్ కదా వేసేస్తున్నాడేమో అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే అసలు బ్యాటర్ కు బంతే దొరకని లైన్ అండ్ లెంగ్త్ ను మెయింటైన్ చేస్తున్నాడు బుమ్రా. పరుగులు ఆపేస్తూ బ్యాటర్ మీద ఒత్తిడి పెంచేస్తున్నాడు..ఫలితంగా వికెట్లు దొరకబుచ్చుకుంటున్నాడు. టీ20ల్లో ఈ ఫార్మూలా అసాధ్యం. కానీ పాండ్యా సాధ్యం చేసి చూపిస్తున్నాడు. ఈ లిస్ట్ చూడండి. ఈ టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన వీరు జాబితా...దీంట్లో చూడండి ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ 10వికెట్లు తీసిన బుమ్రా ఇచ్చింది కేవలం 65పరుగులు..మిగిలిన బౌలర్లు చూడండి ఎన్ని రన్స్ ఇచ్చారో. ఎకానమీ చూడండి జస్ట్ 3.42. టెస్టు మ్యాచుల్లో ఆడే బౌలర్ల ఎకానమీ ఇది. దాన్ని టీ20 క్రికెట్ లో సాధ్యం చూపిస్తున్నాడు బుమ్రా. ఓవరాల్ కెరీర్ లోనూ బుమ్రా టీ20 బౌలింగ్ ఎకానమీ 6.31 మాత్రమే. ఇది కూడా అరుదు. అలా అటు పరుగులు ఇవ్వకుండా ఇటూ వికెట్లు తీస్తూ తన కొట్టే మొనగాడే లేడన్నట్లు ఈ టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా బౌలింగ్ అయితే భారత్ కు విజయాలను తీసుకువస్తోంది. టీమిడింయా ను సెమీస్ కు చేరువచేసింది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhuvneshwar Kumar Records: ఐపీఎల్ చరిత్రలో భువనేశ్వర్ అరుదైన ఘనత, మరో అడుగేస్తే అద్భుతమే
ఐపీఎల్ చరిత్రలో భువనేశ్వర్ అరుదైన ఘనత, RCB పేసర్ మరో అడుగేస్తే అద్భుతమే
IPL 2026 RCB VS MI Result Update: టాప్ ర్యాంకు కు ఆర్సీబీ.. MIపై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన క్రునాల్, భువ‌నేశ్వ‌ర్, టోర్నీ నుంచి ముంబై ఔట్
టాప్ ర్యాంకు కు ఆర్సీబీ.. MIపై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన క్రునాల్, భువ‌నేశ్వ‌ర్, టోర్నీ నుంచి ముంబై ఔట్
Virat Kohli and Rohit Sharma News: ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ధోనీ సరసన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ధోనీ సరసన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ!
IPL 2025 CSK VS LSG Result Update: సీఎస్కే థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప‌ట్టిక‌లో ఐదో ప్లేస్ కు చేరిక‌.. ఉర్విల్ రికార్డు ఫిఫ్టీ.. రాణించిన రుతురాజ్, ఒవ‌ర్ట‌న్, ల‌క్నో ఔట్
సీఎస్కే థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప‌ట్టిక‌లో ఐదో ప్లేస్ కు చేరిక‌.. ఉర్విల్ రికార్డు ఫిఫ్టీ.. రాణించిన రుతురాజ్, ఒవ‌ర్ట‌న్, ల‌క్నో ఔట్

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
CM Vijay manifesto: మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
Ashu Reddy : నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
Embed widget