అన్వేషించండి

Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam

 ఇప్పుడు ఓ ప్లేయర్ ను వేలంలో పాడుకుంటే ఆ ప్లేయర్ కి ఉన్న అన్ని ఎబిలిటీస్ ను వాడుకోవాలనే. కానీ అదేంటో ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు మాత్రం ఐపీఎల్ అంటే చాలు వింత రూల్స్ పెడుతోంది. ఓ ఆటగాడిని ఆక్షన్ లో కొనుక్కోవచ్చు అంట కానీ అతను బ్యాటింగ్ ఆడాలో వద్దో బౌలింగ్ చేయాలో వద్దో ఆ బోర్డు డిసైడ్ చేస్తుందంట. ఇప్పుడు ఈ ఇష్యూపైనే ఇర్ఫాన్ పఠాన్ లాంటి మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. రీజన్ ఈ ఐపీఎల్ లోనే రెండు కేస్ లు చూపిస్తున్నాడు ఇర్ఫాన్ పఠాన్. కేస్ 1. కేమరూన్ గ్రీన్. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు కేమరూన్ గ్రీన్. గతేడాది జరిగిన మినీ ఆక్షన్ లో ఏకంగా  25 కోట్ల 20 లక్షల రూపాయలకు కోల్ కతా నైట్ రైడర్స్ గ్రీన్ ను సొంతం చేసుకుంది. గతేడాది వరకూ ఆర్సీబీకి ఆడిన గ్రీన్...ఆల్ రౌండర్ గా అదరగొట్టాడు. బౌలింగ్ లో 10 వికెట్లు తీశాడు ఆర్సీబీ తరపున. కానీ మొన్న కేకేఆర్ కి ముంబైకి జరిగిన మ్యాచ్ లో గ్రీన్ బౌలింగ్ చేయలేదు. ఎందుకు అని కెప్టెన్ రహానేని అడిగితే..అది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ ని అడగండి అని అసహనం వ్యక్తం చేశాడు. అంటే గ్రీన్ బౌలింగ్ చేయటానికి తన మదర్ క్రికెట్ బోర్డ్ పర్మిషన్ ఇవ్వలేదు అన్నమాట. రెండో కేస్ నిన్న కూపర్ కాన్లే. తను కూడా మంచి ఆల్ రౌండర్. 22 ఏళ్ల ఈ కుర్రాడు నిన్న సూపర్ హాఫ్ సెంచరీతో గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కి సూపర్ విక్టరీ అందించాడు. 3కోట్లు పెట్టి ఆక్షన్ లో కొనుక్కున్న పంజాబ్ కు స్పిన్ బౌలింగ్ చేయగలిగిన కాన్లే తో బౌలింగ్ చేయించటానికి పర్మిషన్ లేదంట. గతేడాది బీబీఎల్ లో 7 ఎకానమీ లో బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీసిన కాన్లే..ఆస్ట్రేలియా డొమెస్టిక్ లో 37 మ్యాచుల్లో 30 వికెట్లు తీశాడు మళ్లీ ఎకానమీ 7.46. టీ20 ల్లో 7 ఎకానమీ చాలా మంచి ఎకానమీ. కానీ తన బౌలింగ్ సేవలను వినియోగించుకునేందుకు అనుమతి పంజాబ్ కు లేదంట. అసలు ఈ వింత రూల్స్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు పఠాన్ లాంటి మాజీలు. ఐపీఎల్ అంటే అన్ని దేశాల నుంచి వచ్చే ఆటగాళ్లతో నడిచే లీగ్ కాబట్టి వీళ్ల బౌలింగ్ అలవాటు పడకూడదు అని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ కోరుకుంటోందా..లేదా మా బోర్డ్ మా రూల్స్ మా ప్లేయర్లు కావాలంటే మా రూల్స్ పాటించాల్సిందే అని ఐపీఎల్ పై జెలసీ చూపిస్తోందా. లేదంటే పాతికకోట్లు పెట్టి కొనుక్కున్న ప్లేయర్లపైనా ఈ రిస్ట్రిక్షన్స్ ఏంటి అనేది అసలు ప్రశ్న.

క్రికెట్ వీడియోలు

Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cricket Australia: క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో 21 మందికి చోటు.. గ్లెన్ మాక్స్‌వెల్‌కు నిరాశే
క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో 21 మందికి చోటు.. గ్లెన్ మాక్స్‌వెల్‌కు నిరాశే
Tragedy In IPL 2026: ఐపీఎల్‌లో విషాదం: ముంబై హోటల్‌లో బ్రిటిష్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి.. బీసీసీఐ సంతాపం!
ఐపీఎల్‌లో విషాదం: ముంబై హోటల్‌లో బ్రిటిష్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి.. బీసీసీఐ సంతాపం!
IPL 2026 PBKS VS GT Result Update: పంజాబ్ థ్రిల్లింగ్ విన్..డెబ్యూలోనే ఫిఫ్టీతో స‌త్తా చాటిన కాన్లీ.. ఆక‌ట్టుకున్న వైశాఖ్, చాహ‌ల్.. గుజ‌రాత్ కు నిరాశ‌
పంజాబ్ థ్రిల్లింగ్ విన్..డెబ్యూలోనే ఫిఫ్టీతో స‌త్తా చాటిన కాన్లీ.. ఆక‌ట్టుకున్న వైశాఖ్, చాహ‌ల్.. గుజ‌రాత్ కు నిరాశ‌
Arshdeep Singh News: అర్ష్‌దీప్ సింగ్ చెత్త ఫీట్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన స్పీడ్ స్ట‌ర్
అర్ష్‌దీప్ సింగ్ చెత్త ఫీట్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన స్పీడ్ స్ట‌ర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam
CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anirudh Reddy Controversies: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
Fuel Price Hike:భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
Spain vs USA: అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Oracle Layoffs: భారీ లాభాలు వచ్చినా 30వేల మందిని ఒక్క రోజే తీసేసిన ఒరాకిల్ -సాఫ్ట్‌వేర్ రంగంలో గగ్గోలు!
భారీ లాభాలు వచ్చినా 30వేల మందిని ఒక్క రోజే తీసేసిన ఒరాకిల్ -సాఫ్ట్‌వేర్ రంగంలో గగ్గోలు!
US Iran War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
Embed widget