అన్వేషించండి
IPL Matches Schedule Algorithm | CSK vs RCB మధ్య మొదటి మ్యాచ్ ఎందుకో తెలుసా.? | ABP Desam
లాస్ట్ ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ ఆడింది చెన్నై, గుజరాత్ జట్లు. విజేతలుగా నిలిచింది చెన్నై. ఇప్పుడు మళ్లీ సీజన్ స్టార్ట్ అయితే ఈ రెండు జట్లే మధ్య జరగాలి కానీ ఎక్కడో ఆరోస్థానంలో ఉన్న ఆర్సీబీ తో ఎందుకు పెడుతున్నారని డౌట్స్ ఉన్నాయి. అసలు ధోని, కొహ్లీలే తమ టీమ్స్ తో తలపడాలని ఎవరు డిసైడ్ చేస్తారు.ఏమన్నా ప్రత్యేకమైన ఆల్గారిథమ్ ఏమన్నా ఫాలో అవుతారా అనే సందేహాలు చాలా మంది ఫ్యాన్స్ లో ఉంటాయి. దీనికి కొన్ని రీజన్స్ ఉంటాయి.
క్రికెట్
కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
హేజిల్‌వుడ్డా.. గాడిదగుడ్డా...? దిగ్గజ బౌలర్లను ఉతికారేస్తున్న వైభవ్
Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
IPL 2026 RR VS MI Result | రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















