అన్వేషించండి

IPL 2026 RR VS MI Result | రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam

ఐపీఎల్ 2026 సీజ‌న్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జోరు చూపిస్తోంది. వ‌రుస‌గా మూడో విజ‌యం సాధించి, హ్యాట్రిక్ గెలుపు సాధించింది. గువాహ‌టిలో జ‌రిగిన మ్యాచ్ లో ఐదుసార్లు చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్ పై 27 ప‌రుగుల‌తో ఘ‌న‌విజయం సాధించింది. వ‌ర్షం ఆటంకం క‌లిగించ‌డంతో చాలా లేటుగా మ్యాచ్ ప్రారంభ‌మైంది. 11 ఓవ‌ర్ల‌కు కుదించిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌కు స‌రిగ్గా 150 ప‌రుగులు చేసింది. 

ఇక టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ కు ఓపెనర్లు జైస్వాల్, వైభ‌వ్ సూర్య‌వంశీ 14 బంతుల్లో 39 పరుగులు చేసి అద్భుత ఆరంభాన్నిచ్చారు. దీప‌క్ చాహ‌ర్ వేసిన తొలి ఓవ‌ర్లోనే సిక్స‌ర్లు, బౌండ‌రీల‌తో విరుచుకుప‌డిన జైస్వాల్.. ఆ త‌ర్వాత అదే జోరును కొన‌సాగించాడు. మ‌రోవైపు వైభ‌వ్ కేవ‌లం సిక్స‌ర్ల‌తోనే డీల్ చేయ‌డంతో 3.2 ఓవ‌ర్ల ప‌వ‌ర్ ప్లేలో రాజ‌స్థాన్ 59 ప‌రుగుల‌ను అందుకుంది. చివ‌ర్లో కెప్టెన్ రియాగ్ ప‌రాగ్ కూడా ధాటిగా ఆడ‌టంతో రాజ‌స్థాన్ భారీ స్కోరు సాధించింది. 

భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ముంబైని బ్యాట‌ర్ల వైఫ‌ల్యం కొంప‌ముంచింది. మంచి సిక్స‌ర్ కొట్టిన ర్యాన్ రికెల్ట‌న్ ను జోఫ్రా ఆర్చ‌ర్ బోల్తా కొట్టించాడు. రోహిత్ శ‌ర్మ, సూర్య కుమార్ యాద‌వ్ కూడా త్వ‌ర‌గా ఔట‌వ‌డంతో ముంబై పీక‌ల్లోతూ క‌ష్టాల్లోప‌డింది. ప‌వ‌ర్ ప్లేలో కేవ‌లం 30 ప‌రుగులు మాత్ర‌మే సాధించింది. తిల‌క్ వ‌ర్మతో స‌హా మిగతా బ్యాట‌ర్లు ఇలా వ‌చ్చి అలా వెనుదిర‌గ‌డంతో ముంబై ఛేజింగ్ సాఫీగా సాగ‌లేదు. చివ‌ర్లో న‌మ‌న్, రూథ‌ర్ ఫ‌ర్డ్ కాసేపు పోరాడి ప‌రుగుల అంత‌రాన్ని త‌గ్గించారు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒక విజ‌యం, రెండు ప‌రాజ‌యాల‌తో ముంబై ఏడోస్థానంలో నిలిచింది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget