అన్వేషించండి
India VS South Africa 3rd ODI| మూడో వన్డేలో ఘన విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా | ABP Desam
కీలకమైన మూడో వన్డేలో... టీం ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 19.1 ఓవర్లలోనే 105 పరుగులు సాధించి.. అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















