అన్వేషించండి
India vs Australia Final Preview : నేడే భారత్, ఆస్ట్రేలియాల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ | ABP Desam
నేడే భారత్, ఆస్ట్రేలియాల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో గెలవటం ద్వారా మూడోసారి విశ్వవిజేతగా నిలవాలని భారత్ భావిస్తోంది. మరి ఐదుసార్లు విజేత ఆస్ట్రేలియా అంత తేలిగ్గా తలొగ్గుతుందా..మన టీమ్ బలాబలాలు ఏంటీ..ఈ ఫైనల్ మ్యాచ్ ప్రివ్యూలో క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ అందిస్తారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















