అన్వేషించండి

India Smashes Win Predictor | Ind vs Pak మ్యాచ్ లో పనిచేయని విన్ ప్రెడిక్టర్ | T20 World Cup 2024

 విన్ ప్రెడిక్టర్..క్రికెట్ మ్యాచుల్లో మ్యాచ్ ఎవరి వైపు ఉందో..ఎవరికి విజయ అవకాశాలు ఉండే ఛాన్స్ ఎంత ఉందో చెప్పటానికి బ్రాడ్ కాస్టర్స్ వేసే అంచనా అన్న మాట ఇది. అయితే ఇలాంటి అంచనాలు టీమిండియా పాకిస్థాన్ మ్యాచుల్లో పెట్టుకోకపోవటం బెటర్. ప్రత్యేకించి వరల్డ్ కప్ మ్యాచుల్లో. ఎందుకో తెలుసా నిన్న పాకిస్థాన్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 120 పరుగుల టార్గెట్ మాత్రమే ఇచ్చింది. పాకిస్థాన్ బ్యాటింగ్ కి దిగేప్పటికి వాళ్ల విన్ ప్రెడిక్టర్ దాదాపుగా 85శాతం మనది కేవలం 15శాతం. అది ఆ తర్వాత 8 శాతానికి పడిపోయింది. అంటే 92శాతం ఈ మ్యాచ్ గెలవటానికి పాకిస్థాన్ కే ఛాన్స్ ఉందని అర్థం అన్నమాట. అలాంటి టైమ్ లో వచ్చాడు జస్ ప్రీత్ బుమ్రా. పరుగులు ఆపేస్తూ..వికెట్లు లేపేస్తూ పాకిస్థాన్ పై ప్రళయ తాండవమే చేశాడు. ఫలితం 8పర్సెంట్ విన్నింగ్ ఛాన్స్ అని ప్రెడిక్టర్ చూపించిన టీమిండియా అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇది ఇప్పుడే కాదు 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్పులోనూ అంతే. పాకిస్థాన్ పెట్టిన టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో టీమిండియా వికెట్లు కోల్పోతే..కింగ్ విరాట్ కొహ్లీ చిరుతపులిలా వేటాడుతాడు. అప్పుడు కూడా అంతే భారత్ కు విన్ ప్రెడిక్షన్ కేవలం 15శాతం..పాకిస్థాన్ కు 85శాతం ఉంటే..విరాట్ కొహ్లీ బీభత్సానికి మ్యాచ్ భారతే గెలిచింది. సో ఈ రెండు విజయాలు చూసిన తర్వాత ఫ్యాన్స్ అదే అంటున్నారు. విన్ పర్సెంటేజ్ పర్సెంటా అర పర్సెంటా కాదన్నాయా పాకిస్థాన్ తో మ్యాచ్ అయితే చాలు నీ ప్రెడిక్టర్ ను పిండేస్తాం క్రష్ చేస్తాం భారత్ దే పక్కా విక్టరీ అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget