అన్వేషించండి
Ind vs SL Super 4 Match Highlights : కుల్దీప్ మ్యాజిక్ తో మరోసారి గట్టెక్కిన టీమిండియా | ABP Desam
పాకిస్థాన్ తో లా ఏకపక్షంగా జరగలేదు ఈ మ్యాచ్. వరుణుడు అడ్డుపడీ చిరాకు తెప్పించలేదు. స్లో పిచ్ కండీషన్స్ లో లో స్కోర్ థ్రిల్లర్. ముందు టీమిండియా భారీ బ్యాటింగ్ లైనప్ ను లంక కుర్రబౌలర్లు ఓ ఆట ఆడుకుంటే...తర్వాత టీమిండియా సీనియర్లు లంకను ఛేజ్ చేయనివ్వకుండా అడ్డుకున్నారు. లంక మిడిల్ ఆర్డర్ పోరాడిన 41 పరుగుల తేడాతో భారత్ విక్టరీ కొట్టిన ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏదో చూసేద్దాం.
క్రికెట్
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
వ్యూ మోర్























