అన్వేషించండి
Ind vs SL 2nd T20 Highlights| రెండో టీ 20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం| ABP Desam
SriLanka తో జరిగిన రెండో టీ 20 లో India ఘన విజయం సాధించింది. తొలుత Toss ఓడి Batting కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. 184 పరుగుల Target ను భారత్ సునాయాసంగా ఛేదించింది. మరో 17 బంతులు ఉండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది. Shreyas Iyer, Ravindra Jadeja, Sanju Samson భారీ షాట్లతో అలరించారు. Fours, Sixes తో మోతెక్కించారు. Shreyas Man of the match గా ఎంపికయ్యాడు. నేడు మూడో టీ20 జరుగుతుంది.
క్రికెట్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















