అన్వేషించండి
Ind vs Eng First Test Preview : ఉప్పల్ వేదికగా నేటి నుంచి భారత్ - ఇంగ్లండ్ తొలి టెస్టు | ABP Desam
ఓ వైపు ఇంగ్లండ్...ప్ర్యతర్థి ఎవరినీ పరిస్థితి ఏంటనీ చూసుకోకుండా దూకుడుగా ఆడేసే బజ్ బాలే వాళ్లకు తారక మంత్రం..ఇక మనదేమో హోం గ్రౌండ్..సొంతగడ్డపై తిరుగులేని బలమైన జట్టు. మరి ఈరెండు బలమైన జట్టు ఢీకొంటే ఎలా ఉంటుందో తెలియాలి ఉంటే ఈ రోజు నుంచి హైదరాబాద్ ఉప్పల్ వేదికగా ప్రారంభమయ్యే ఇండియా ఇంగ్లండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ చూసేయాల్సిందే. అసలు ఈ మ్యాచ్ లో ఇరుజట్ల బలాబలాలు ఏంటీ ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి..ఈ ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాం.
క్రికెట్
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్





















