అన్వేషించండి

Ind vs Ban Match Preview | T20 World Cup Super 8 లో నేడు భారత్ vs బంగ్లాదేశ్ | ABP Desam

 లీగ్ దశలో వరుస విజయాలతో టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8కి దూసుకొచ్చిన భారత్ ఇప్పుడు సెమీస్ పై కన్నేసింది. మొన్నటి మ్యాచ్ లో ఆఫ్గాన్ గండాన్ని సక్సెస్ ఫుల్ గా దాటేసిన మనోళ్లు..ఇప్పుడు ఈ బంగ్లా ఆటంకాన్ని దాటేస్తే ఆల్మోస్ట్ సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. మూడో మ్యాచ్ ఆస్ట్రేలియా మీద ఏదన్నా తేడా కొట్టినా చేసినా ఆఫ్గాన్, బంగ్లాలపై గెలవటం, నెట్ రన్ రేట్ మంచిగా ఉండటం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజు బంగ్లా మీద కసిగా ఆడాలి టీమిండియా. ప్రత్యేకించి మన బలహీనతల్లా కొహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ లో లేకపోవటమే. ఓపెనర్లే అలా డల్ గా ఆడుతుంటే ఆ ప్రభావం మిగతా టీమ్ మీద పడుతోంది. అదృష్టం కొద్దీ సూర్యకుమార్ యాదవ్, పంత్ చివర్లో హార్దిక్ పాండ్యా ఆడుతున్నారు కాబట్టి సరిపోతుంది కానీ లేదంటే టీమిండియా ఈ పాటికే షాక్ తగిలేది. బౌలింగ్ అయితే ఈ ప్రపంచకప్ లో మన ప్రధాన బలం. ప్రత్యేకించి జస్ ప్రీత్ బుమ్రా ను చూసి ప్రత్యర్థులు వణికిపోతున్నారు. జడ్డూ, అక్షర్ ఆల్ రౌండ్ షోలతో అదరగొడుతున్నారు. కుల్దీప్, అర్ష్ దీప్ పర్వాలేదనిపిస్తున్నారు. కానీ శివమ్ దూబే బదులు సంజూ శాంసన్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించటమే లేదా కొహ్లీని వన్ డౌన్ కి పంపించి యశస్వి జైశ్వాల్ ను ఓపెనర్ గా తీసుకోవటమే చేయాలనే డిమాండ్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. మరో వైపు బంగ్లా టీమ్ చూడటానికి స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో తేలిపోయింది. ముస్తాఫిజర్, తస్కిన్, తంజిద్ అహ్మద్ పేస్ అటాక్ ను మనోళ్లు కాచుకుంటే చాలు.  లిటన్ దాస్, కెప్టెన్ నజ్ముల్ శాంటో, హృదాయ్, మహ్మదుల్లా ఇలా బంగ్లా చాలా మంది బ్యాటర్ల మీదే ఆశలు పెట్టుకుంటున్నా టీమిండియా అనేప్పటికి వాళ్లు ఆడగలుగుతారో లేదా మన బుమ్రా బ్యాచ్ ముందు గులామ్ అంటారో ఈ రోజు మ్యాచ్ లో చూడాల్సిందే

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
Kohli Retirement Truth: అవమానం భరించలేకే గుడ్‌బై చెప్పాడా..!! కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజాలు బయటపెట్టిన వసీం జాఫర్
అవమానం భరించలేకే గుడ్‌బై చెప్పాడా..!! కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజాలు బయటపెట్టిన వసీం జాఫర్
Tilak Varma Dismissal Drama: బౌండరీ అనుకుని ఫిస్ట్ బంప్, క‌ట్ చేస్తే రనౌట్.. తిలక్  నిర్లక్ష్యంపై ర‌చ్చ‌, ఫీల్డింగ్‌లో అరుదైన రికార్డు
బౌండరీ అనుకుని ఫిస్ట్ బంప్, క‌ట్ చేస్తే రనౌట్.. తిలక్  నిర్లక్ష్యంపై ర‌చ్చ‌, ఫీల్డింగ్‌లో అరుదైన రికార్డు
IND Beat WI In 3rd T20: టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్
టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget