అన్వేషించండి
(Source: ECI/ABP News)
Ind vs Aus T20 Series : నేటి నుంచి ఆస్ట్రేలియా తో టీ20 సిరీస్ లో తలపడనున్న టీమిండియా | ABP Desam
నెక్ట్స్ మంత్ ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయ్యే టీ20 వరల్డ్ కప్ పైనే అందరీ దృష్టి. అందుకు రిహార్సల్స్ లా భావిస్తున్న ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ఈరోజు తో మొదలవుతోంది. ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఈరోజు మొహలీలో జరుగనుంది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















