News
News
X

ICC T20 Rankings: కొత్త టీ20 ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ| ABPDesam|

By : ABP Desam | Updated : 17 Feb 2022 12:59 AM (IST)
</>
Embed Code
COPY
CLOSE

కొత్త టీ20 ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ. టీమ్ ర్యాంకుల్లో ఇంగ్లండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.బ్యాటింగ్ ర్యాంకుల్లో పాకిస్థాన్ క్రికెటర్లు బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. బ్యాటింగ్ లో టాప్ 10 లిస్ట్ లో భారత్ నుంచి కేఎల్ రాహుల్ నాలుగో స్థానం లో, విరాట్ కోహ్లీ పదో స్థానంలో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల లో అఫ్ఘనిస్తాన్ క్రికెటర్ మహ్మద్ నబీ అగ్రస్థానంలో ఉన్నారు. బౌలర్ల ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ షాంసీ అగ్రస్థానం లో నిలిచాడు. టాప్-10 ఆల్‌రౌండర్లలోనూ టీమిండియాకు చెందిన క్రికెటర్లకు స్థానం దక్కలేదు.

సంబంధిత వీడియోలు

Umran Malik Mohammed Siraj Viral Video: ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్ అలా చేశారు.. వీడియో వైరల్

Ind vs Aus Border Gavaskar Trophy First Test Nagpur: ఎప్పట్లానే స్పిన్ చుట్టూనే మొత్తం చర్చ

Hanuma Vihari Bats Left-Handed | లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాటింగ్ విహారి స్ఫూర్తివంతమైన ఇన్నింగ్స్ | ABP Desam

Dressing Room Tales | #EP15 | Murali Vijay: పర్సనల్ లైఫ్ మాత్రమేనా క్రికెట్ గురించి మాట్లాడరా..?

Murali Vijay Retirement: మాంక్ గా మురళీ విజయ్ చూపిన ఇంపాక్ట్ చాలా ఎక్కువ..!

టాప్ స్టోరీస్

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?