అన్వేషించండి

Hardik Pandya vs Shivam Dube Comparisions | టీమిండియాకు కనిపించని ఆల్ రౌండర్ శివమ్ దూబే | ABP Desam

రీసెంట్ గా టీమిండియా క్రికెట్ లో ప్రత్యేకించి ఐసీసీ ఈవెంట్స్ లో స్వాగ్ అండ్ స్టైల్ అండ్ చూపిస్తూ ప్రత్యర్థులన్నీ..మనోళ్లని కూడా భయపెడుతున్న ఆల్ రౌండర్ అంటే కచ్చితంగా వినిపించే హార్దిక్ పాండ్యా. తన పర్సనల్ లైఫ్ డిస్ట్రబెనెస్స్ ను దాటుకుని ఐపీఎల్ లో రోహిత్ ను రీప్లేస్ చేశాడనే ట్రోల్స్ ను దాటుకుని ఫీనిక్స్ పక్షిలా హార్దిక్ పాండ్యా టీమిండియాకు అగ్రెసివ్ గా ఆడుతున్న విధానం..అందిస్తున్న విజయాలు..చేస్తున్న విధ్వంసం అనిర్వచనీయం..కానీ ఇదే స్థాయిలో మరో ఆల్ రౌండర్ కూడా హార్దిక్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు. చూడటానికి అంత పోటీగా కనపడకపోయినా చాపకింద నీరులా పెంచుకుంటూ పోతున్న తన స్టాట్స్ చూస్తే ఎస్ హార్దిక్ తర్వాత టీమ్ కి అంత అండగా నిలబడుతున్న ఆల్ రౌండర్ తననేని అర్థమైపోతుంది. ఎస్ తనే శివమ్ దూబే. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత పాండ్యా, దూబే స్టాట్స్ కంపారిజన్ కార్డ్ ఇది ఓ సారి చూడండి. రెండేళ్లలో ఆడిన టీ20 మ్యాచుల్లో పాండ్యా 666 పరుగులు చేస్తే దూబే 473 పరుగులు చేశాడు. అయితే పాండ్యా స్ట్రైక్ రేట్ 154.9 కాగా దూబే స్ట్రైక్ మాత్రం 177.2. సరే ఇది బ్యాటింగ్ లో బౌలింగ్ లో చూస్తే పాండ్యా 87 ఓవర్లు బౌలింగ్ చేసి 26 వికెట్లు తీసుకున్నాడు ఎకానమీ 9. కానీ దూబే 45 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసినా 21 వికెట్లు తీసుకున్నాడు. దట్ టూ ఎకానమీ 8. పరుగుల్లో మాత్రమే పాండ్యా ఎక్కువగా ఉన్నా మిగిలిన ఆల్ రౌండర్ స్టాట్స్ అన్నింటిలోనూ దూబే మార్క్ కచ్చితంగా కనిపిస్తోంది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా దూబే 66 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు అది కూడా 31 బాల్స్ లోనే. 6 సిక్సర్లు బాది 213 స్ట్రైక్ రేట్ పెట్టాడు. గతంలో కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ... డౌన్ ది ఆర్డర్ లో భారీ భారీ సిక్సర్లు బాదుతూ...అవసరమైనప్పుడు వికెట్లు తీస్తూ...టీమిండియా కు కనిపించని ఆల్ రౌండర్ రూపంలో ఓ ఇంటిగ్రల్ పార్ట్ గా మారిపోయాడు శివమ్ దూబే. ఇదే ఫామ్ ను ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ ను దూబే కంటిన్యూ చేస్తే..దానికి పాండ్యా కూడా తోడైతే..సూపర్ 8 లోనూ తర్వాత నాకౌట్ లోనూ భారత్ దుమ్మురేపి కప్పును వరుసగా రెండోసారి ముద్దాడటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు అండ్ ఫ్యాన్స్

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
Shreyas Iyer Captaincy Nightmare: శ్రేయస్ అయ్యర్ పేరిట అన్ వాంటెడ్ రికార్డు.. ఆ జాబితాలో చోటు..
శ్రేయస్ అయ్యర్ పేరిట అన్ వాంటెడ్ రికార్డు.. ఆ జాబితాలో చోటు..
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
Auto Start Stop Feature: ఆటో స్టార్ట్-స్టాప్ ఫీచర్‌తో ప్రతి నెలా ఎంత పెట్రోల్ ఆదా అవుతుంది? పూర్తి లెక్క ఇదే! 
ఆటో స్టార్ట్-స్టాప్ ఫీచర్‌తో ప్రతి నెలా ఎంత పెట్రోల్ ఆదా అవుతుంది? పూర్తి లెక్క ఇదే! 
Embed widget