అన్వేషించండి

Hardik Pandya All round Show | T20 World cup 2024 లో చెలరేగిపోతున్న హార్దిక్ పాండ్యా | ABP Desam

 టైమ్..కాలం అన్నింటికి సమాధానం చెబుతుంది. రెండు నెలల క్రితం విలన్ లా ఉన్నవాడు ఇప్పుడు హీరో అయిపోయాడు. అతడే మన హార్దిక్ పాండ్యా. ఐపీఎల్ లో ఏ మూహుర్తాన ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ తీసుకున్నాడో కానీ అప్పటి నుంచీ పాండ్యాను దరిద్రం పట్టేసుకుంది. రోహిత్ శర్మను అవమానించాడని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ తో పాటు మీడియా కూడా పాండ్యాపై దుమ్మెత్తిపోసింది. ఇదంతా మౌనంగా భరిస్తున్న టైమ్ లో పర్సనల్ గానూ పాండ్యాను ఇబ్బందులు చుట్టు ముట్టాయి. తన భార్య విడాకులు కోరుతోందంటూ వచ్చిన వార్తలు పాండ్యా కెరీర్ పై ప్రభావం చూపిస్తాయేమో అనిపించింది. కానీ కాదు. హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్ కప్ లో రెచ్చిపోతున్నాడు. అటు బౌలింగ్ లో అదరగొడుతున్న పాండ్యా ఇప్పుడు అవకాశం చిక్కినప్పుడల్లా బ్యాటింగ్ లో రఫ్పాడిస్తున్నాడు. ఈ వరల్డ్ కప్ లో పాండ్యా బ్యాటింగ్ చేసింది ఇప్పటివరకూ మూడుసార్లు మాత్రమే. మొదట పాకిస్థాన్ తో మ్యాచ్ లో 7పరుగులకే అవుటైనా ఆఫ్గానిస్థాన్ మ్యాచ్ లో 32పరుగులు, నిన్న బంగ్లా దేశ్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టాడు. టీమిండియా నిన్న 196పరుగుల భారీ స్కోరు చేయగలిగింది అంటే కారణం పాండ్యానే. అందుకే నిన్న బంగ్లాదేశ్ విక్టరీ తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచూ అందుకున్నాడు.  ఫినిషరైన పాండ్యా కు బ్యాటింగ్ వచ్చింది అంటే టీమిండియా టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలాయని అర్థం. అలాంటి క్రూషియల్ టైమ్స్ లో పాండ్యా వరుసగా ఈ రెండు మ్యాచుల్లో చేసిన పరుగులు భారత్ విజయానికి కారణమయ్యాయి. మరో వైపు బౌలింగ్ లో నూ పాండ్యా రాణి్స్తున్నాడు. నిన్న బంగ్లా దేశ్ తో మ్యాచ్ లో తంజిద్ హసన్, లిటన్ దాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతుంటే లిటన్ దాస్ ను అవుట్ చేసి భారత్ కు తొలివికెట్ ను అిందించింది పాండ్యానే. ఇవే కాదు ఐర్లాండ్ మీద మూడువికెట్లు, పాకిస్థాన్, యూఎస్ఏ మ్యాచుల్లో రెండేసి వికెట్లు తీశాడు పాండ్యా. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ 5మ్యాచుల్లో 8వికెట్లు తీసి తన ఆల్ రౌండర్ పాత్రకు న్యాయం చేస్తున్నాడు. అలా అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో ఇరగదీస్తూ కుంగ్ ఫూ పాండ్యా ఈజ్ బ్యాక్ అనిపిస్తున్నాడు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
 Team India Management Confusion: సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Embed widget