అన్వేషించండి

Eng vs Ind First Test 1st Innings Highlights | మొదటి ఇన్నింగ్స్ లో 471పరుగులకు భారత్ ఆలౌట్ | ABP Desam

 ఇంగ్లండ్ తో ప్రారంభమైన మొదటి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరే చేసింది. స్పైడీ రిషభ్ పంత్ అటాకింగ్ గేమ్ తో సూపర్ సెంచరీ బాదటంతో భారీ స్కోరు సాగుతుందనుకున్న టీమిండియా అనూహ్యంగా 41పరుగులకే చివరి 7వికెట్లు కోల్పోయి మొదటి ఇన్నింగ్స్ లో 471 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ ను ప్రారంభించిన కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ మొదటి గంట సేపు ఎలాంటి తప్పులు చేయకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ప్రత్యేకించి రిషభ్ పంత్ అటాకింగ్ షాట్స్ తో రెచ్చిపోయాడు. ఫలితంగా సూపర్ సిక్సర్ తో సెంచరీ కంప్లీట్ చేసుకుని తనదైన స్టైల్ లో పిల్లి మొగ్గల సెలబ్రేషన్ చేశాడు. అయితే  147పరుగులు చేసి కెప్టెన్ గిల్ అవుట్ అవటంతో భారత్ వికెట్ల పతనం మొదలైంది. 8ఏళ్ల తర్వాత టీమిండియాలో చోటు సంపాదించి ఎన్నో ఆశలు పెట్టుకున్న కరుణ్ నాయర్ డకౌట్ కాగా...పంత్ కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలో 134పరుగులకు అవుట్ అవటంతో వికెట్ల పతనం ఆగలేదు. జడ్డూ, శార్దూల్ కూడా వికెట్ల పతనాన్ని ఆపలేకపోయారు. ఫలితంగా 41పరుగుల తేడాతో 7వికెట్లు కోల్పోయిన టీమిండియా 471పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో రోజు అనూహ్యంగా రెచ్చిపోయిన ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు, జోష్ టంగ్ నాలుగు వికెట్లతో సత్తా చాటారు.

క్రికెట్ వీడియోలు

Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
Virat Kohli Records: ఐపీఎల్‌లో మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ! ఇప్పటివరకు ఈ ఘనత సాధించింది కేవలం ఇద్దరు ఆటగాళ్లే!
ఐపీఎల్‌లో మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ! ఇప్పటివరకు ఈ ఘనత సాధించింది కేవలం ఇద్దరు ఆటగాళ్లే!
RCB vs SRH Live Streaming: డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..
డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..
Virat Kohli match Schedule : ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ ఎప్పుడు బరిలోకి దిగనున్నాడు? ఆర్‌సిబి పూర్తి షెడ్యూల్‌ ఏంటీ?
ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ ఎప్పుడు బరిలోకి దిగనున్నాడు? ఆర్‌సిబి పూర్తి షెడ్యూల్‌ ఏంటీ?
ABP Premium

వీడియోలు

Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Another new airport for Delhi: ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
Kerala Elections 2026: కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
Embed widget