అన్వేషించండి

Eng vs Ind 3rd test First Innings Highlights | లార్డ్స్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయిన ఇంగ్లండ్ | ABP Desam

  రోజున్నర సుదీర్ఘ జిడ్డు బ్యాటింగ్ తర్వాత ఇంగ్లండ్ ఎట్టకేలకు లార్డ్స్ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు బ్యాటింగ్ ను ప్రారంభించిన రూట్, స్టోక్స్ కాసేపు ధాటిగానే ఆడారు. ఈ క్రమంలో జో రూట్ తన కెరీర్ లో 37వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.అయితే స్టోక్స్ 44 పరుగుల మీద ఉన్నప్పుడు బుమ్రా యార్కర్ కు బలవ్వటంతో ఇంగ్లండ్ వికెట్ల పతనం ప్రారంభమైంది. కాసేపటికే రూట్, క్రిస్ వోక్స్ లను కూడా బుమ్రా పెవిలియన్ దారి పట్టించాడు. కానీ కీపర్ స్మిత్...బ్రైడన్ కార్సే తో కలిసి బౌండరీల మోత మోగించాడు. 271పరుగులకే 7వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఈ ఇద్దరి దూకుడైన ఆటతీరుతో 387పరుగులు చేసింది. జేమీ స్మిత్ ను సిరాజ్ అవుట్ చేయగా...జోఫ్రా ఆర్చర్ ను ఔట్ చేసిన బుమ్రా 5వికెట్ల ఘనతను సాధించాడు. తద్వారా విదేశాల్లో 13వసారి 5వికెట్ల ఘనతను అందుకుని ఆ అరుదైన రికార్డు సాధించిన తొలి భారతీయ బౌలర్ గా నిలిచాడు బూమ్ బూమ్ బుమ్రా. చివరికి కార్సేను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయటంతో ఇంగ్లండ్ 387పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ తోక తో మనల్ని కొట్టినా వాళ్లు నిన్నంతా ఆడిన జిడ్డు బ్యాటింగ్  లార్డ్స్ టెస్టు డ్రా కాకుండా ఉండాలంటే భారత్ ఇంగ్లండ్ వాళ్ల బాజ్ బాల్ స్టైల్ లో ఆడి మ్యాచ్ లో దూకుడును తీసుకురావాలి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Krunal Comeback Hope: అఫ్గాన్ సిరీస్‌లో దక్కని చోటు.. ఇంకా ఆశలు సజీవమేనంటూ కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్, సెలెక్షన్ తర్వాత ఆసక్తికర మలుపు
అఫ్గాన్ సిరీస్‌లో దక్కని చోటు.. ఇంకా ఆశలు సజీవమేనంటూ కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్, సెలెక్షన్ తర్వాత ఆసక్తికర మలుపు
BCCI Fitness Mandate: అఫ్గాన్ సిరీస్ స్క్వాడ్‌లో ఆ నలుగురి ఎంపిక‌పై డౌట్.. బీసీసీఐ కొత్త రూల్‌తో సరికొత్త మార్పు
అఫ్గాన్ సిరీస్ స్క్వాడ్‌లో ఆ నలుగురి ఎంపిక‌పై డౌట్.. బీసీసీఐ కొత్త రూల్‌తో సరికొత్త మార్పు
Vaibhav Explosive Knock: ఆయా షేర్.. నాకౌట్ మ్యాచ్ ల్లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్.. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభ‌వ్ రూటే స‌ప‌రేట్..
ఆయా షేర్.. నాకౌట్ మ్యాచ్ ల్లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్.. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభ‌వ్ రూటే స‌ప‌రేట్..
Asian Games Facilities: నచ్చకపోతే సొంతంగా ఏర్పాట్లు చేసుకోండి.. ఏషియన్ గేమ్స్ వసతుల వివాదంపై జేసీఏ సీఈవో మియాజీ హాట్ కామెంట్స్
నచ్చకపోతే సొంతంగా ఏర్పాట్లు చేసుకోండి.. ఏషియన్ గేమ్స్ వసతుల వివాదంపై జేసీఏ సీఈవో మియాజీ హాట్ కామెంట్స్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Panjaa Re Release: జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Irumudi Collections : 200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
Hair Fall Treatment: జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
Embed widget