అన్వేషించండి
Dressing Room Tales | #EP11: తర్వాతి సచిన్ అన్నారు.. కానీ జెట్ స్పీడ్ తో పాతాళానికి పడిపోయాడు..!
బంగ్లాదేశ్ జట్టు ప్రొడ్యూస్ చేసిన మొట్టమొదటి స్టార్ అతను. తర్వాతి సచిన్ అంటూ మొదటి టెస్టుతోనే ఎన్నో కీర్తనలు అందుకున్నాడు. కానీ ఆ లెవల్ ను ఎక్కువ కాలం మెయింటైన్ చేయలేకపోయాడు. ఓ కాంట్రవర్సీతో కెరీర్ కు అక్కర్లేని ముగింపు వచ్చింది. ఆ క్రికెటర్ ఎవరు..? కెరీర్ లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















