Australia, Pakistan మధ్య Lahoreలో జరుగుతున్న Third Test మూడో రోజు ఆట చివర్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రోజులో ఆఖరి బాల్ ను Shaheen Afridi వేయగా, దాన్ని David Warner డిఫెండ్ చేశాడు. ఆ తర్వాత వార్నర్ కు అతి దగ్గరగా వెళ్లిన షాహిన్... తేల్చుకుందాం రా అన్నట్టుగా చూశాడు. దానికి వార్నర్ కూడా అంతే దీటుగా స్పందించాడు. ఎక్కడా తగ్గలేదు. అయితే ఇదంతా సరదాగానే జరగడం విశేషం. ఆ ఇద్దరూ వెంటనే నవ్వుకోవడం కెమెరాల్లో రికార్డయింది. ఈ సరదా ఇన్సిడెంట్ ను Pakistan Cricket Board తమ Twitter Handle లో Share చేసుకుంది.
Yuzvendra Chahal On Divorce: విడాకుల వ్యవహారంపై స్పందించిన చాహల్ |ABP Desam
Famous Duck Out In Cricket: లెజెండ్ గా పిలుచుకునే డాన్ బ్రాడ్ మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ | ABP Desam
India vs Australia History: ఏ ఆట అయినా, ఏ టోర్నమెంట్ అయినా ఈ ఆస్ట్రేలియన్స్ వదలరా మనల్ని..?
Asia Cup Squad Announced: ఆసియా కప్ భారత జట్టును ప్రకటించిన BCCI, 3 ప్లేయర్స్ బ్యాకప్| ABP Desam
Rohit Sharma Achieves New Record: ఒక రికార్డు పూర్తి చేసి మరోదానిపై కన్నేసిన హిట్ మ్యాన్ | ABP Desam
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం