అన్వేషించండి
Akash Madhwal 5 Wickets vs LSG | 5 పరుగులకే 5 వికెట్లు..ఇదెక్కడి మాస్ బౌలింగ్ బ్రో | MI | ABP Desam
5/5.. 5 పరుగులే ఇచ్చిన 5 వికెట్లు తీయడం అంటే మామూలు విషయం కాదు. ఐపీఎల్ లోనే కాదు.. ఏ టోర్నమెంట్ లో ఐనా, ఏ ఫార్మట్ లో ఐనా ఈ మ్యాజిక్ ఫిగర్ నమోదు చేయడం దాదాపు అసాధ్యం. ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు..యంగ్ యార్కర్ స్పెషలిస్ట్ ఆకాశ్ మద్వాల్.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















