అన్వేషించండి

Afg vs Ban Super8 match Highlights | అత్యద్భుత విజయంతో T20 World Cup 2024 సెమీస్ కు ఆఫ్గాన్ | ABP

 వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు భారీ షాక్. అనుకున్నదంతా అయ్యింది. ఆఫ్గానిస్థాన్ తన ఆఖరి సూపర్ 8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై పెను సంచలనానికి సమానమైన విజయం సాధించింది. బంగ్లా, ఆఫ్గాన్, ఆస్ట్రేలియా మూడు టీమ్స్ కి సెమీస్ ఛాన్సెస్ ఉంటాయనే అంచనాలతో  మొదలైన ఆఫ్గాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అనేక ట్విస్టులు, టర్నులు, ఆస్కార్ ఫర్ ఫార్మెన్స్ లు, వర్షం ఆటంకాలను దాటుకుని విజయం ఆఫ్గాన్ ను ముద్దాడింది. దే డిసర్వ్ ఇట్.  టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్గాన్ కు ఓపెనర్లు గుర్భాజ్, ఇబ్రహీం జాద్రాన్ మరోసారి మంచి ఓపెనింగ్ ఇచ్చారు. 59 పరుగులకు జాద్రాన్ అవుట్ అవటంతో మొదటి వికెట్ కోల్పోయిన ఆఫ్గాన్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్ రిషాద్ హొస్సేన్ మూడు వికెట్లు తీసుకున్నాడు గుర్భాజ్ 43పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. చివర్లో రషీద్ ఖాన్ మూడు సిక్సులు కొట్టడంతో ఆఫ్గాన్ 115పరుగులన్నా చేయగలిగింది. 116పరుగుల టార్గెట్ తో దిగిన బంగ్లా 12.1 ఓవర్ లో ఆ టార్గెట్ ఛేజ్ చేస్తే సెమీస్ కు వెళ్లొచ్చు. అందుకే ముందు నుంచి దూకుడుగా ఆడింది. కనీసం ఆఫ్గాన్ బౌలర్లు అంత తేలిగ్గా పరుగులు రానివ్వలేదు.  రషీద్ ఖాన్  బౌలింగ్ కి దిగాక మ్యాచ్ స్వరూపం మార్చేశాడు. నాలుగు ఓవర్లలో 23పరుగులే ఇచ్చి 4వికెట్లు తీసిన రషీద్ బంగ్లా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. నవీన్ ఉల్ హక్ కూడా 4వికెట్లు తీయటంతో బంగ్లా 105పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మధ్యలో అనేక సార్లు వర్షం పడటం...డక్ వర్త్ లూయిస్ స్కోర్లు మారటం...మధ్యలో మ్యాచ్ ను స్లో డౌన్ చేసేందుకు ఆఫ్గాన్ ఆటగాళ్లు ఆస్కార్ ఫర్ ఫార్మెన్స్ చేయటం కూడా జరిగాయి. ఏదైతేనేం ఈ ఘన విజయంతో ఆఫ్గాన్ సగర్వంగా వరల్డ్ కప్ లో సెమీస్ లో అడుగుపెట్టింది. అనూహ్య రీతిలో ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది. సెమీస్ 1లో సౌతాఫ్రికాతో ఆఫ్గాన్ తలపడనుంది.

క్రికెట్ వీడియోలు

అశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
అశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Embed widget