అన్వేషించండి
ISCKON Temple: అనంతపురానికి మణిహారంలా నిలుస్తున్న ఇస్కాన్ దేవాలయం
అనంతపురానికి మణిహారంలా ఇస్కాన్ దేవాలయం నిలుస్తోంది. గీతోపదేశానికి ప్రతీకలా రథం ఆకారంలో ఉన్న ఇస్కాన్ దేవాలయం...జాతీయరహదారి పక్కనే కనువిందు చేస్తోంది. మహాభారతయుద్ధంలో అర్జునుడి రథం నడిపిన కృష్ణుడు గీతోపదేశం చేసి శత్రుసంహారంలో సాయం చేసిన సందేశాన్ని చాటుతోందీ అనంతపురం ఆలయం. 80దేశాల్లో 800లకుపైగా ఇస్కాన్ దేవాలయాలు ఉన్నా...ఈ ఆలయం మాత్రం శిల్పకళకు, ఆధ్యాత్మికతకు చిరునామాగా నిలుస్తోంది. ఈ దివ్యధామ అందాలు మీరూ ఓ సారి చూసేయండి .
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
సినిమా





















