అన్వేషించండి
YSRCP Ministers on Pawan Kalyan| పవన్ కల్యాణ్-చంద్రబాబు కలయికపై వైసీపీ నేతల కామెంట్లు |ABP Desam
ఆదివారం నాడు... చంద్రబాబు -పవన్ కల్యాణ్ సమావేశం కావడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం తప్ప.. ప్రజా ప్రయోజానాలకు వీరు కలవలేదంటున్నారు. పండుగ వేళ ప్యాకేజీ కోసమే పవన్ చంద్రబాబును కలిశారని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు...
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం





















