X

అంతరిక్ష వింతలు, విశేషాలు తెలిపే జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌

By : ABP Desam | Updated : 25 Dec 2021 08:45 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ఫ్రెంచ్ గయానా నుంచి యూరోపియన్ అరియాన్ రాకెట్ ద్వారా జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ నింగికెగిసింది. నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షం లోకి నిర్ణీత కక్ష లోకి టెలిస్కోప్ ను ప్రవేశ పెట్టారు. దశల వారీగా స్పేస్ లోకి వెళ్తూ ఎట్టకేలకు డెస్టినేషన్ ను చేరుకుంది. ఐదవ దశ లో ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు.గెలాక్సీ, నక్షత్రాలు గుట్టు తెలుసుకునేందుకు నాసా పంపిస్తున్న ఈ టెలిస్కోప్‌ సాయంతో అంతరిక్షం నుంచి హై ఫ్రీక్వెన్సీ రేడియో ట్రాన్స్‌ మీటర్‌ ద్వారా భూమి మీద ఉన్న నాసా డీప్‌ స్పేస్‌ నెట్‌ వర్క్‌కు పంపనుంది. తద్వారా అక్కడి వింతలు, విశేషాలు తెలుసుకోవడం మరింత ఈజీ అవుతుంది.

సంబంధిత వీడియోలు

Aurora Polaris: ఉత్తర ధృవ సమీప దేశాల్లో కనివిందు చేస్తున్న అరోరా పొలారిస్ కాంతులు

Volcano Eruption: సముద్ర గర్భంలో పేలిన అగ్నిపర్వతం

Viral Photos: అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు...రాత్రికి రాత్రే ఇలా| ABP Desam

Rishi Sunak : బోరిస్ జాన్సన్ చేసిన తప్పు భారత సంతతి వ్యక్తికి రాచబాట కానుందా..?|

China Corona Quarantines: వైరస్ సోకిన వారిపై నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్న డ్రాగన్ దేశం

SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Sreeja Kalyan to Sreeja: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

TS Schools : తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

Tecno Pop 5 Pro: కొత్త బడ్జెట్ ఫోన్‌తో వస్తున్న టెక్నో.. రూ.7 వేలలోపే భారీ బ్యాటరీ!

Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్ లో భారీ భూకంపం... 12 మంది మృతి...