అన్వేషించండి
Vundavalli Arun Kumar : వైసీపీ లో అందరు తనకు ఫ్రెండ్స్ - ఉండవల్లి | ABP Desam
Vundavalli Arun Kumar మాట్లాడుతూ, విద్యుత్ పై జగన్ కిముందు చూపు లేదని ఇంతకు ముందు రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో పవర్ కట్ లేదు కానీ ఏపి లో కరెంట్ కట్ విపరీతంగా ఉందన్నారు. వైసీపీ లో తనకు అందరు ఫ్రెండ్స్ అని, జగన్ ఎవరి మాట వినడన్నారు ఉండవల్లి.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















