అన్వేషించండి
Volcano Eruption: సముద్ర గర్భంలో పేలిన అగ్నిపర్వతం
పసిఫిక్ మహా సముద్రంలోని తోంగా దీవుల సమీపంలో సముద్ర గర్భంలో ఉన్న అగ్నిపర్వతం పేలింది. ఆ అగ్నిపర్వతానికి సమీపంలో ఉన్న తొంగాపై సునామీ విరుచుకుపడింది. ఆ దేశ రాజధాని నగరం.. నుకుఅలోఫా (Nuku'alofa)లో భారీ ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. స్థానిక చర్చితోపాటు.. కొన్ని ఇళ్లు నీటిలో చిక్కుకున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అగ్నిపర్వతం సముద్ర గర్భంలో ఉండటం వల్ల దాని ఉనికిని కనిపెట్టలేకపోయారు. ప్రమాద దృశ్యాలు శాటిలైట్ లోనూ రికార్డయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
ప్రపంచం

Qatar AL Thani Family Wealth | మోదీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారంటే అర్థమవ్వలేదా ఖతార్ అమీర్ రేంజ్ | ABP

Sunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP Desam

Trump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

Maha Kumbh 2025 New Records | ప్రపంచ చరిత్రలో అతి పెద్ద వేడుకగా మహాకుంభమేళా

Chhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
పాలిటిక్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion