అన్వేషించండి
Advertisement
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి ఒకే దగ్గర ఉండి ఇదే చేశారు!
పుష్పతో హిట్ కొట్టిన రష్మిక మందన, తన మొదటి పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ న్యూ ఇయర్ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ విశేషమేంటి అందరూ జరుపుకునేదేగా అనుకుంటే పొరపాటే.. ఈ గీత గోవిందం జంట న్యూ ఇయర్ ను ఒకే దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకున్నారట. కొత్త సంవత్సరం సందర్భంగా ఫ్యాన్స్ కు విషెస్ పెడుతూ రష్మిక, విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఒకే చోట దిగిన ఫోటోలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేశారు. కాగా... నిన్న విజయ్ దేవరకొండ మాత్రం గోవాలోని ఓ కెఫేలో దిగిన ఫోటో పోస్ట్ చేశారు.
విశాఖపట్నం
లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
న్యూస్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement