అన్వేషించండి
Vanama Raghava: వనమా రాఘవను ఉరి తీయాలన్న కాంగ్రెస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాఘవను ఉరి తీయాలని డీజీపీ కార్యాలయ ముట్టడికి తెలంగాణ యువజన కాంగ్రెస్ యత్నించింది. అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని బేగంబజార్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















