అన్వేషించండి
Advertisement
Vaccine: చిత్తూరు లో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ళ వయస్సు వారికి నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్.
15 ఏళ్ల నుంచి 18 ఏళ్ళ వయస్సు వారికి నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. చిత్తూర్ జిల్లాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ వనరులు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రారంభం అయింది. తిరుపతి లోని 18వ వార్డు సచివాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు.
ప్రపంచం
Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
గాసిప్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion