అన్వేషించండి
Advertisement
UP Bjp Manifesto: యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2022 - మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ BJP ఈరోజు UP Election Manifesto ను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని 24 కోట్ల మంది నివాసితులకు ఇతర వాగ్దానాలతో పాటు కఠినమైన ‘లవ్ జిహాద్’ చట్టం, రైతులకు ఉచిత విద్యుత్ మరియు అయోధ్యలోని రామాయణ్ విశ్వవిద్యాలయానికి హామీ ఇచ్చింది. లవ్ జిహాద్ చట్టం కింద అరెస్టయిన నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తానని పార్టీ హామీ ఇచ్చింది.ప్రతి ఇంట్లో ఒకరికి ఉద్యోగం తో పాటూ,అన్నపూర్ణ యోజన కింద చౌకైన రేషన్,విద్యార్థులకు టాబ్లెట్‌లు మరియు స్మార్ట్ ఫోన్ పథకం కొనసాగుతుందని Manifesto లో ప్రకటించింది BJP .
ఇండియా
Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion