అన్వేషించండి
Advertisement
TSRTC Special Offer| మేడారం జాతర సందర్భంగా TSRTC బంపర్ ఆఫర్
Medaram జాతర సందర్భంగా TSRTC bumper offer ప్రకటిచింది. మేడారం జాతర సందర్భంగా వరంగల్, కాజీపేట, హన్మకొండ వాసుల కోసం TSRTC కేవలం ₹50 కు ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్ ను అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు టీఎస్ ఆర్టీసీ 3845 స్పెషల్ బస్సుల్ని ఏర్పాటు చేసింది. ఇక మేడారం భక్తుల్ని జంపన్న వాగుకు తరలించేందుకు మినీ బస్సుల సౌకర్యాన్ని కూడా కల్పించారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్
జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం కీలక ఆదేశాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
విజయవాడ
క్రైమ్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement