అన్వేషించండి
Advertisement
Sammakka Saralamma: జనసంద్రమైన సమ్మక్క- సారలమ్మ జాతర ప్రాంగణం| ABP Desam
మేడారం మహాజాతరకు ముందే జనసంద్ర మైంది. మేడారం పరిసరాలన్ని కిటకిలాడాయి. ఆదివారం సెలవు దినం కావడం, కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో జాతర సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఉద్ధేశంతో భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఒక్కొక్కరిగా మొదలై లక్షల్లోకి చేరుకుంది. మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్న వాగులో తలనీలాలు సమర్పించి.. పుణ్యస్నానాలు చేసి..తల్లుల దర్శనానికి బయలెల్లారు.
ఆంధ్రప్రదేశ్
ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement