అన్వేషించండి
Samanyudu Trailer: ఉత్కంఠ రేకెత్తిస్తున్న విశాల్ సామాన్యుడు ట్రైలర్
తమిళ హీరో విశాల్ నటిస్తున్న 'సామాన్యుడు' చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. యాక్షన్ , రొమాంటిక్ సీన్స్ తో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి శరవణన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా డింపుల్ హయాతి నటించింది. యోగిబాబు, బాబురాజ్ జాకబ్ , పీఏ తులసి తదితురులు కీలక పాత్రలు పోషించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion


















