అన్వేషించండి
Rajiv Gandhi assassination case| రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు| ABP Desam
రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న 6 మంది నిందితులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో నలిని, ఆర్ పీ రవిచంద్రన్ లు ఉన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ హత్య కేసులో భాగంగా వీరు జీవితఖైదును అనుభవిస్తున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















