అన్వేషించండి
PM Narendra Modi on Congress | మోదీ పోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు..కానీ అది జరగదు | ABP
మోదీ బతికి ఉన్నంత కాలం..తమ ఆటలు సాగవని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నా ఆయన... కాంగ్రెస్ పై విమర్శల దాడికి దిగారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన దేశ ప్రజలంతా తమ వెంటనే ఉన్నారని మోదీ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
క్రికెట్
విశాఖపట్నం
వరంగల్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















