అన్వేషించండి
(Source: Poll of Polls)
Pawan Kalyan పుట్టినరోజు ముందు ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తారా...? | ABP Desam
ఏపీలో ఫ్లెక్సీల బ్యాన్ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకొంది. పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసుకుని ఫ్లెక్సీలు బ్యాన్ చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. గతంలో భీమ్లా నాయక్ విడుదల సమయంలో కూడా టికెట్ రేట్లు తగ్గించి ఇబ్బంది పెట్టాలని చూశారని... ఇప్పుడు పవన్ పుట్టినరోజుకి ముందు ఫ్లెక్సీలపై నిషేధం విధించి ప్రభుత్వం శాడిజంగా వ్యవహరిస్తోందని పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















