టెస్టుల్లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయుడిగా, ప్రపంచవ్యాప్తంగా మూడో bowler గా అనిల్ కుంబ్లే నిలిచి నేటికి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా jumbo పేరు Twitter లో trend అవుతోంది. 2008లో Australia తో జరిగిన home series లో Andrew Simmonds wicket తీయడం ద్వారా అనిల్ 600 వికెట్ల మైలురాయి చేరుకున్నాడు. తన టెస్టు కెరీర్ ముగిసేసరికి Anil Kumble మొత్తం మీద 619 టెస్టు వికెట్లు సాధించాడు.
#AnilKumble #Bowler #Cricket #India #Sports #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
Woman Police Inspector Appointed|Hyderabad లో రెండో మహిళా SHO గా CI Padma| ABP Desam
Rajiv Gandhi Assassination Case: 31 సుప్రీం కోర్టు సంచలన తీర్పు | Perarivalan | ABP Desam
PM Narendra Modi Nepal Tour: లుంబినిలో ప్రత్యేక పూజలు చేసిన నరేంద్ర మోదీ | ABP Desam
Gyanvapi masjid case live update:వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు చుట్టూ ఏంటీ వివాదం..? | ABP Desam
NewYork Shooting: సూపర్ మార్కెట్ లో కాల్పులు, మొత్తాన్ని వీడియో తీసిన ముష్కరుడు | ABP Desam
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు
GT vs RCB: అడకత్తెరలో ఆర్సీబీ! GTపై గెలిచినా దిల్లీ ఓడాలని ప్రార్థించక తప్పదు!
Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!