ఏపీలో కోవిడ్ కేసులతోపాటు ఓమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది . విశాఖ పట్నంలో గత కొన్నిరోజులుగా పెరుగుతున్న కోవిడ్ పేషేంట్ల సంఖ్యా రీత్యా నగరంలోని ప్రఖ్యాత కేజీహెచ్ హాస్పిటల్ లో స్పెషల్ వార్డు లను ఏర్పాటు చేశారు . కలవాసిన బెడ్ లతో పాటు ఆక్సిజన్ యూనిట్ లను సిద్ధం చేశారు .రవాణా రీత్యా దేశ విదేశాలతో డైరెక్ట్ కనెక్ట్ ఉన్నఉన్న నగరం కావడంతో కేసుల పెరుగుదలపై వైజాగ్ సిటీ ఆందోళన కలిగిస్తుంది. ఇక సంక్రాంతి పండుగ రద్దీ కూడా అధికార ,వైద్య ఆరోగ్య యంత్రాంగాలను కలవరపెడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే అన్ని ఏర్పాట్లనూ సిద్ధం చేస్తుంది .
Aditya L1 Photos of Sun : సూర్యుడిని ఫోటోలు తీసిన ఇస్రో ఆదిత్య L1 | ABP Desam
Mahua Moitra Expelled From Lok Sabha : పార్లమెంట్ నుంచి సస్పెండైన మహువా మొయిత్రా | ABP Desam
Chennai Rains Cyclone Effects : భారీవర్షాలతో నీట మునిగిన చెన్నై నగరం | ABP Desam
Chandrayaan3 PM Shifted its Orbit : చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో మరో అద్భుతం చేసిన ఇస్రో | ABP Desam
Chennai Airport Visuals Cyclone Michuang చెన్నై ఎయిర్ పోర్ట్ లో నీట మునుగుతున్న విమానాలు
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి
Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?
ఛత్తీస్గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!
/body>