అన్వేషించండి
Advertisement
Octopus Mock Drill: నాంపల్లి కోర్టును చుట్టుముట్టిన ఆక్టోపస్ సేనలు.. ఉగ్రవాదుల వేట.. అప్రమత్తత పై మాక్ డ్రిల్
నాంపల్లి కోర్టును చుట్టుముట్టిన ఆక్టోపస్ సేనలు.. ఉగ్రవాదుల వేట..తీరా చూస్తే అప్రమత్తతపై మాక్ డ్రిల్. పంజాబ్లో కోర్టులో బాంబు పేలుడు జరిగిన నేపథ్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ లో భాగంగా కోర్టులో దాక్కుని ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు రక్షణ దళాల్లో ఒకటైన ఆక్టోపస్.
కోర్టులో ఒకవేళ ఉగ్రవాదులు ప్రవేశించినా లేదా బాంబు ఏర్పాటు చేసినా తీసుకునే చర్యలు అప్రమత్తతపై ఆక్టోపస్ సేనలు మాక్డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించాయి.
ఇండియా
Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఇండియా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion