అన్వేషించండి
Nara Lokesh Fires on Ys Jagan: చట్టాలు ఉల్లఘించిన అధికారులను వదిలిపెట్టబోం | DNN | ABP Desam: చట్టాలు ఉల్లఘించిన అధికారులను వదిలిపెట్టబోం | DNN | ABP Desam
ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పోలీసులు వైకాపాకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత..చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇటీవల వైకాపా నేతలు పెట్టిన కేసులతో అరెస్టై చిత్తూరు సబ్ జైలులో ఉన్న తెదేపా నేతలను ములాఖత్ ద్వారా ఆయన పరామర్శించారు. నారా లోకేశ్ చిత్తూరు పర్యటన సందర్భంగా... భారీగా టీడీపీ శ్రేణులు అక్కడికి తరలివచ్చారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
క్రైమ్
సినిమా





















