అన్వేషించండి
Advertisement
Nandyala Road Accident : జాతీయ రహదారిపై కల్వర్టు ను ఢీ కొట్టిన స్కార్పియో వాహనం | ABP Desam
నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలం గూబగుండం మెట్ట అర్ధరాత్రి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం కల్వర్టును ఢీకొనింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులలో ఇద్దరికి సీరియస్ గా ఉండగా మరొకరికి స్వల్ప గాయాలు కావడంతో వారిని నంద్యాల ఆసుపత్రికి తరలింపు తరలించారు.
ఇండియా
Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion