అన్వేషించండి
Mohan Babu On Movie Issues: నా మౌనం చేతకాని తనం..చేవలేని తనం కాదు
ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చాలా మంది సెలబ్రిటీలు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు ఏపీ మంత్రులతో ఈ విషయం గురించి చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఎవరూ కూడా టికెట్ రేట్స్ గురించి మాట్లాడొద్దని చెప్పారు దిల్ రాజు. అయితే సీనియర్ నటుడు మోహన్ బాబు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ ను షేర్ చేశారు. అందులో ఏముందో వీడియోలో చూడండి.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















