అన్వేషించండి
Advertisement
MLC Jeevan Reddy: కార్యకర్తలకు అండగా ఉంటామన్న జీవన్ రెడ్డి
జగిత్యాల గ్రామీణం చల్ గల్ గ్రామంలో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.... కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆలోచించి మొదలుపెట్టిన పథకం ఇదన్నారు. ప్రమాదవశాత్తూ ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్త మరణిస్తే వారి కుటుంబానికి అండగా నిలిచేలా 2 లక్షల ప్రమాద బీమా వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు.
ఇండియా
Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion