అన్వేషించండి
Advertisement
Major Movie Postponed : కరోనా దెబ్బకు మరో వాయిదా
హీరో అడివి శేష్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం 'మేజర్'. ముంబై ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా సినిమాను వాయిదా వేశారు. పరిస్థితులు అనుకూలించినప్పుడే రిలీజ్ చేస్తామని చెప్పారు. అప్పటివరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ఇండియా
8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion