అన్వేషించండి
Latha Mangeshkar Passed Away: గానకోకిల లతా మంగేష్కర్ అస్తమయం.. మృత్యువుతో తుదికంటా పోరాటం| ABP Desam
Latha Mangeshkar ఇకలేరు. గానకోకిల గా Indian Film Music లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహాగాయని అస్తమించారు. Covid సోకటంతో నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కోవిడ్ తగ్గినా..అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
తిరుపతి
నిజామాబాద్





















