అన్వేషించండి
Advertisement
Kadapa Sweet Couple : న్యూ ఇయర్ రోజున వచ్చిన ఈ దంపతులు చాలా చెప్తున్నారు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కడప లోని షిర్డీ సాయి స్వీట్స్ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. ఆ స్వీట్ షాప్ కు నవ దంపతులను ఆహ్వానించారు. వారు ఎంతో స్వీట్ గా ఉన్నారంటున్నారు షాప్ కి వచ్చే కస్టమర్లు. అదేలా అనుకుంటున్నారా? ఆ స్వీట్ షాప్ యజమానులు తీసుకొచ్చింది స్వీట్ విగ్రహాలను మరి. దాదాపు 60 కేజీల నెయ్యితో నాలుగడుగుల ఎత్తున్న దంపతులను తయారు చేశారు. వివిధ రకాల స్వీట్ ఐటెమ్స్ తో ఉన్న ఆ విగ్రహాలకు మాస్కులు పెట్టి ప్రస్తుత పరిస్థితులపై అవగాహన కల్పిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం కీలక ఆదేశాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement