అన్వేషించండి

Kadapa Police:కడప లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న యువకున్ని సేవ్ చేసిన పోలీస్

కడప జిల్లా,ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని చౌటపల్లి గ్రామంలో బోనమల్లు చెన్నమ్మ (50), కుమారుడు సుబ్బారాయుడు (22) నివసిస్తున్నారు. తల్లి చెన్నమ్మ తో సుబ్బారాయుడు తీవ్రస్థాయిలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ తల్లిని బెదిరించి ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసుకోవడంతో తల్లి చెన్నమ్మ ఆందోళన చెంది దిక్కుతోచని స్థితిలో ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించే బ్లూ కోల్ట్ - 7 సిబ్బంది వినియోగించే మొబైల్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసి తన కుమారుడిని కాపాడాలని వేడుకుంది. తక్షణమే స్పందించిన బ్లూ కోల్ట్ సిబ్బంది బి.రామాంజనేయులు( పి.సి 3048 ), వై నరసింహనాయుడు (పి.సి 2770) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో గడియ పెట్టిన తలుపులను గొడ్డలి సాయంతో పగులగొట్టి ఫ్యాన్ కు వేలాడుతున్న యువకుడిని క్రిందకు లాగి వెంటనే చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News:విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు- పలువురికి గాయాలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు- పలువురికి గాయాలు
TMC Parliament Split 2026: మమతా బెనర్జీకి భారీ షాక్ - చీలిన తృణమూల్- ఎన్డీయే కూటమిలోకి 20 మంది లోక్‌సభ ఎంపీలు.. స్పీకర్‌కు లేఖ!
మమతా బెనర్జీకి భారీ షాక్ - చీలిన తృణమూల్- ఎన్డీయే కూటమిలోకి 20 మంది లోక్‌సభ ఎంపీలు.. స్పీకర్‌కు లేఖ!
NDA Chief Ministers Meeting Delhi 2026: బుధవారం సీఎంలు, డిప్యుటీ సీఎంలతో ప్రధాని మోదీ భేటీ - చంద్రబాబు, పవన్ హాజరు - సంచలన నిర్ణయాలుంటాయా?
బుధవారం సీఎంలు, డిప్యుటీ సీఎంలతో ప్రధాని మోదీ భేటీ - చంద్రబాబు, పవన్ హాజరు - సంచలన నిర్ణయాలుంటాయా?
E85 Fuel India: ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..
ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Monsoon Bike Safety Tips: వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
Instagram Reel Theft: రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
This Week Theatrical Releases : పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
Prithviraj Sukumaran : వారణాసి విలన్‌తో భ్రమయుగం డైరెక్టర్ మూవీ - హారర్ జానర్ పోస్టర్ చూశారా?
వారణాసి విలన్‌తో భ్రమయుగం డైరెక్టర్ మూవీ - హారర్ జానర్ పోస్టర్ చూశారా?
Breaking News: రేపు ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. 10న ఎన్డీయే సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరు
రేపు ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. 10న ఎన్డీయే సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరు
E85 Fuel India: ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..
ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..
Embed widget