అన్వేషించండి

JC Kishore Kumar: న్యూఇయర్ వేడుకల్లో మంత్రి కాళ్లకు మొక్కిన జేసీపై విమర్శల జడి

కొత్త సంవత్సర వేడుకల్లో ఓ ఐఏఎస్ అధికారి...మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లకు నమస్కరించటంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లా రెవెన్యూ విభాగానికి జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కిషోర్ కుమార్ మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రికి బొకే ఇస్తూ...వంగి కాళ్లను తాకి నమస్కారం చేయటంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవస్థను నడిపించాల్సిన అధికారులు ఇలా రాజకీయనాయకుల కాళ్లకు మొక్కటం దేనికి నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో జేసీపై విమర్శల జడి కురుస్తోంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బండి భగీరథ్ కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంట్లో పోలీసుల తనిఖీలు
బండి భగీరథ్ కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంట్లో పోలీసుల తనిఖీలు
Tata Altroz CNG AMT EMI Details: టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ ఏఎంటీ  కారు కొనాల‌నుకుంటున్నారా..? ఈఎమ్ఐ వివరాలు ఇవే.!
టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ ఏఎంటీ  కారు కొనాల‌నుకుంటున్నారా..? ఈఎమ్ఐ వివరాలు ఇవే.!
Car Maintenance Tips: కారు మైలేజ్ పెంచుకోవడానికి బెస్ట్ టిప్స్ - ఈ చిన్న మెయింటెనెన్స్ జాగ్రత్తలతో ఫ్యూయెల్ ఆదా చేసుకోండి
కారు మైలేజ్ పెంచుకోవడానికి బెస్ట్ టిప్స్ - ఈ చిన్న మెయింటెనెన్స్ జాగ్రత్తలతో ఫ్యూయెల్ ఆదా చేసుకోండి
ABP Desam Top 10, 16 May 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 16 May 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో బిగుస్తున్న ఉచ్చు! ఏ క్షణమైనా పోలీసుల ఎదుట లొంగుబాటు!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో బిగుస్తున్న ఉచ్చు! ఏ క్షణమైనా పోలీసుల ఎదుట లొంగుబాటు!
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
TamilNadu Politics: మళ్లీ తమిళనాట సనాతన మంట పెట్టిన ఉదయనిధి - అందుకుంటున్న బీజేపీ - అరవ రాజకీయం మారుతోందా?
మళ్లీ తమిళనాట సనాతన మంట పెట్టిన ఉదయనిధి - అందుకుంటున్న బీజేపీ - అరవ రాజకీయం మారుతోందా?
Political Publicity: ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !
ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !
8th Pay Commission Updates: 8వ వేతన సంఘం లేటెస్ట్ అప్‌డేట్స్‌! అభ్యర్థనల సమర్పణ గడువు పెంపు! రెండు రోజుల్లో సభ్యుల హైదరాబాద్‌ టూర్! 
8వ వేతన సంఘం లేటెస్ట్ అప్‌డేట్స్‌! అభ్యర్థనల సమర్పణ గడువు పెంపు! రెండు రోజుల్లో సభ్యుల హైదరాబాద్‌ టూర్! 
Singer Keneesha : రవి మోహన్, కెనీషా బ్రేకప్ - చెన్నై వదిలేస్తున్నా... ప్రపంచం మాయగాళ్లతో నిండిపోయిందంటూ...
రవి మోహన్, కెనీషా బ్రేకప్ - చెన్నై వదిలేస్తున్నా... ప్రపంచం మాయగాళ్లతో నిండిపోయిందంటూ...
Naga Vamsi Vs Asian Suniel: ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్
ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్
Chaitra Achar : నువ్వు హీరోయినా... సె*** వర్కరా? - హీరోయిన్‌కు మెసేజ్... ట్విస్ట్ ఏంటంటే?
నువ్వు హీరోయినా... సె*** వర్కరా? - హీరోయిన్‌కు మెసేజ్... ట్విస్ట్ ఏంటంటే?
Embed widget