అన్వేషించండి
Advertisement
సిటీలో మీ కదలికలను గమనిస్తున్నది నాలుగున్నర లక్షల కెమెరాలు. Hyderabad CP
ఈ ఏడాది నేరాలు చేసిన 48 శాతం మంది నేరస్థుల కు శిక్ష పడింది. సిటీలో ఈ ఏడాది 70 వేల కు పై నూతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేస్తున్నాం. దీంతో హైదరాబాద్ లో మొత్తం 4.4లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఏడాది 7 నూతన పోలీస్ స్టేషన్ బిల్డింగ్ లు ఆవిష్కరణ జరిగింది. ఈ ఏడాది మర్డర్ కు గురైన 85 మంది బాధితులు ఉన్నారు. 192 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. 21 కోట్లు ప్రాపర్టీ అపహరణ జరిగింది. 11 కొట్లు ప్రాపర్టీ రికవరీ చేశాము, 54 శాతం వరకు రికవరీ చేయుగలిగాము - అంజనీ కుమార్ , సీపీ, హైదరాబాద్.
ఆంధ్రప్రదేశ్
తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విజయవాడ
ఇండియా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion